Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

డీవీ
మంగళవారం, 31 డిశెంబరు 2024 (18:29 IST)
Rashmika
నూతన సంవత్సర ఆరంభంలో తాను 8 సవంత్సరాలను పూర్తిచేసుకున్నట్లు రశ్మిక మందన్నా తెలియజేస్తుంది. కిరాక్ పార్టీ తో సీని కెరీర్ ప్రారంభించిన ఆమె పుష్ప 2తో ఒక్కసారిగా జాతీయస్తాయిలో మరో సారి వెలుగులోకి వచ్చింది. యానిమల్ లో నటించిన ఆమె బాలీవుడ్ లో సెక్సీ నటిగా కూడా పేరు తెచ్చుకుంది.
 
పాన్-ఇండియన్ స్టార్‌ గా ఆమె ఎదిగిపోయింది. 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగులో అడుగు పెట్టింది. విజయ్ దేవరకొండతో గీత గోవిందంతో ఒక్కసారిగా మరింత పేరు తెచ్చుకుంది. అలా వారిమధ్య సాగిన జర్నీ ప్రేమ వరకు దారితీసిందనే టాక్ కూడా నెలకొంది. యానిమల్, పుష్ప 2 సినిమాలతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆక్షరించింది. అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమెను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది.
 
వెంకీ కుడుముల దర్శకత్వంలో లవ్ స్టోరీలో నటిస్తున్న ఆమె రెయిన్ బోఅనే మర సినిమాలో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమె పెండ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి వచ్చే ఏడాది ఆమె తన అభిమానులుకు తీపి కబురు చెబుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం