Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నన్ను దోచుకుందువటే' షాక్‌లో సుధీర్ బాబు... అస‌లు ఏం జ‌రిగింది..?

న‌న్నుదోచుకుందువ‌టే సినిమాతో నిర్మాత‌గా మారాడు హీరో సుధీర్ బాబు. నూత‌న ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.నాయుడు తెర‌కెక్కించిన ఈ సినిమాకి రివ్యూ రైట‌ర్స్ చాలామంది మంచి రేటింగే ఇచ్చారు. సినీ ప్ర‌ముఖులు మ‌హేష్ బాబు, రాఘవేంద్ర‌రావు, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దిత‌రులు ఈ

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:25 IST)
న‌న్నుదోచుకుందువ‌టే సినిమాతో నిర్మాత‌గా మారాడు హీరో సుధీర్ బాబు. నూత‌న ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.నాయుడు తెర‌కెక్కించిన ఈ సినిమాకి రివ్యూ రైట‌ర్స్ చాలామంది మంచి రేటింగే ఇచ్చారు. సినీ ప్ర‌ముఖులు మ‌హేష్ బాబు, రాఘవేంద్ర‌రావు, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దిత‌రులు ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సినిమా కూడా చాలా స‌హ‌జంగా ఫ్యామిలీతో క‌లిసి చూసి ఆనందించేలా ఉంది. అయితే... క‌లెక్ష‌న్స్ మాత్రం రావ‌డం లేదు.
 
ఈ సినిమా 21న రిలీజైంది. ఆ రోజు హాలీడే. అయిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. పోనీ.. శ‌నివారం నుంచి బాగుంటాయి అనుకుంటే... శ‌నివారం, ఆదివారం కూడా ఏమాత్రం పుంజుకోలేదు. చిత్రం ఏంటంటే... గ‌త వారం రిలీజైన నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు చిత్రానికి ఈవారం క‌లెక్ష‌న్స్ బాగున్నాయి. 
 
న‌న్నుదోచుకుందువ‌టే చిత్రానికి మెయిన్ థియేట‌ర్లో ఒక షోకి 20 వేలు వ‌స్తే.. శైల‌జారెడ్డి అల్లుడుకి 50 వేలు క‌లెక్ష‌న్స్ రావ‌డం విశేషం. వ‌చ్చే వారం నాగార్జున - నాని క‌లిసి దేవ‌దాస్ అంటూ వ‌చ్చేస్తున్నారు. ఇది చూసి సుధీర్ బాబు నిర్మించిన తొలి చిత్రం ఇలా అయ్యిందేంటి అని షాక్ అవుతున్నాడ‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments