నాని31, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, వివేక్ ఆత్రేయ చిత్రం ప్రకటన

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (18:56 IST)
Nani, Priyanka Arul Mohan
'అంటే సుందరానికీ' లాంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ని అందించిన నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి #నాని31 కోసం కలిసి వస్తున్నారు. తమ గత చిత్రం ఆస్కార్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను అందించిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు మేకర్స్.  

ఈసారి డిఫరెంట్ జోనర్ ని ఎక్స్ ఫ్లోర్ చేయబోతున్నారు. ఈరోజు విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో లో అది స్పష్టంగా కనిపిస్తుంది. షార్ట్ వీడియో షూట్ మేకింగ్ కోసం జరుగుతున్న పనులు గురించి స్నీక్ పీక్ ప్రజంట్ చేస్తోంది. ఈ సారి ఎగ్జైటింగ్‌గా ఉండేలా ప్రామిస్ చేస్తున్న నాని కళ్లలో ఇంటెన్స్ ని చూడవచ్చు.

వీడియోలో ఉపయోగించిన కలర్స్, నేపథ్య సంగీతం చూస్తుంటే నాని, వివేక్ ఈసారి చాలా డిఫరెంట్ జోనర్ తో అలరించనున్నారని అర్ధమౌతుంది. చివర్లో ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. #Nani31ని 23న రివిల్ చేసి, 24న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.

#Nani31లో అద్భుతమైన తారాగణం, స్ట్రాంగ్ టెక్నికల్ పని చేస్తోంది. మరిన్ని వివరాలు లాంచింగ్ రోజున తెలియజేస్తారు మేకర్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)

AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.. మనస్తాపంతో ....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments