Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జెర్సీ' సినిమాకు సచిన్ కుటుంబ సభ్యులను సైతం వాడేశారు..

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:59 IST)
నేచురల్ స్టార్ నానీ తాజాగా నటిస్తున్న చిత్రం "జెర్సీ". ఈ చిత్రం ఈనెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ నానికి జోడీగా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలను సమకూర్చాడు. 
 
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు వంటి నటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ భారత క్రికెటర్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ కుటుంబసభ్యులకు కొంత సంబంధం ఉంది. అదేమిటి తెలుగు సినిమా జెర్సీకి, సచిన్‌కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా?
 
అదేనండి ఈ చిత్రంలో నాని అర్జున్ అనే పాత్రను పోషిస్తున్నాడు. ఈ పేరు కాస్త సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ పేరు. ఇక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సారా అనే పేరుతో కనిపించనుంది. సారా పేరు కూడా సచిన్ కుమార్తె పేరు కావడం విశేషం. 
 
దర్శకుడు ఒకవేళ సచిన్ వీరాభిమాని అయి ఉండవచ్చు, కాబట్టే సచిన్ కుమారుడు, కుమార్తె పేరును సినిమాలో ఉపయోగించుకున్నాడు. అది కూడా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలో దీనిని ఉపయోగించుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments