Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను విలన్నా.. హీరోనా..? జంటిల్‌మెన్ పోస్టర్లు విడుదల!

Webdunia
సోమవారం, 23 మే 2016 (11:23 IST)
కొత్తగా నటించే నాని సినిమా 'జంటిల్‌మెన్‌'.. ఇందులో నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్ర, పాజిగివ్‌ పాత్ర రెండూ వున్న పోస్టర్‌ను విడుదల చేశారు. చాలామంది ఇందులో నాని విలనా? హీరోనా? అని అడుగుతున్నారు. దీనికి సమాధానం జూన్‌ 17వరకు ఆగాల్సిందే అంటున్నారు. ఈ చిత్రం పాటలు విడుదలయ్యాయి. మణిశర్మ ఈ సినిమాకు మంచి సంగీతం అందించారు. 
 
ఇంద్రగంటి మోహనకృష్ణ కొత్తగా తీశారు. ఈ సినిమా 2015లో చేయాల్సివుంది. కానీ బిజీగా వుండడంతో చేయలేకపోయాను. దర్శకుడు కూడా ఎవ్వరి వద్దకు వెళ్ళకుండా నాతోనే తీశారు. శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు అని చెప్పారు. సురభి, నివేద థామస్‌ హీయిన్లుగా నటించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments