Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది పర్వదినాన అంజన పండంటి మగబిడ్డ పుట్టాడోచ్.. నాని తండ్రి అయ్యాడోచ్..

ఉగాది పర్వదినాన హీరో నాని సతీమణి అంజన పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. తద్వారా ఈగ హీరో నాని తండ్రి అయ్యాడు. ఉగాది రోజున ఆయనకు తండ్రి అనే ప్రమోషన్ వచ్చిందని నాని పీఆర్వో మహేష్‌ కోనేరు ట్విటర్‌ ద్వారా తె

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (11:26 IST)
ఉగాది పర్వదినాన హీరో నాని సతీమణి అంజన పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. తద్వారా ఈగ హీరో నాని తండ్రి అయ్యాడు. ఉగాది రోజున ఆయనకు తండ్రి అనే ప్రమోషన్ వచ్చిందని నాని పీఆర్వో మహేష్‌ కోనేరు ట్విటర్‌ ద్వారా తెలుపుతూ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అంజన మగ శిశువుకు జన్మనిచ్చారని మహేష్ తెలిపారు.
 
2012లో నాని, అంజన ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని.. షూటింగ్‌ పనుల కారణంగా విదేశానికి వెళ్లి స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. నానికి పెళ్లై ఐదేళ్లైన నేపథ్యంలో.. తాజాగా నిన్ను కోరి సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు. శివ నిర్వాన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments