Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 సినిమాలతో నాగచైతన్య బిజీ బిజీ.. ఫస్ట్ లుక్‌పై కన్ఫ్యూజన్

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. డెబ్యూ దర్శకుడు క్రిష్ణ ముత్తు దర్శకత్వంలో మరో సినిమ

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (10:45 IST)
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. డెబ్యూ దర్శకుడు క్రిష్ణ ముత్తు దర్శకత్వంలో మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వారాహి పతాకంపై రూపొందనుంది. 
 
ఈ మూవీ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. చైతూ- కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలైన ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన లుక్ ఒక్కటి విడుదల కాలేదు. కనీసం టైటిల్ ఏంటనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సినిమాపై అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో చైతూ లుక్ ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments