Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు-పూరీ కాంబోలో జనగణమన.. బాలయ్య సినిమా ముగిశాక..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్‌తో జనగణమన సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన కథగా ఈ సినిమా ఉంటుందని.. అందుకే పవర్ ఫుల్‌గా జనగణమన టైటిల్ ఫిక్స్ చేసినట్లు పూరీ జగన్నాథ్

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (10:19 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్‌తో జనగణమన సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన కథగా ఈ సినిమా ఉంటుందని.. అందుకే పవర్ ఫుల్‌గా జనగణమన టైటిల్ ఫిక్స్ చేసినట్లు పూరీ జగన్నాథ్ అంటున్నారు. మహేష్‌తో ఆ సినిమా పట్టాలెక్కడం జరిగితే అది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హింది భాషల్లో కూడా తీస్తానని పూరీ జగన్నాథ్ చెప్తున్నాడు. 
 
గతంలో మహేష్ పూరీ జగన్నాథ్ కాంబో వచ్చిన పోకిరి ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్ధలు కొట్టిన ఆ సినిమా తర్వాత ఇద్దరు కలిసి బిజినెస్‌మెన్ సినిమా తీశారు. ఈ సినిమా కూడా అంచనాలను అందుకుంది. 
 
ఇక మరోసారి ఇద్దరు కలిసి జనగణమన టైటిల్ తో ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ప్రస్తుతం పూరి బాలయ్యతో సినిమా చేస్తున్నాడు అది సెట్స్ మీద ఉండగా ఇషాన్ హీరోగా వస్తున్న రోగ్ మార్చి 31న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా పూర్తయిన తర్వాత మహేష్‌తో సినిమా ఉంటుందని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం, కళ్ల కింద నల్లని చారలు, విపరీతమైన ఒత్తిడి, ఓ ఉద్యోగిని సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments