Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

దేవీ
శనివారం, 7 జూన్ 2025 (18:57 IST)
Akhanda 2 updat poster
అఖండ 2  చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతుంది. ఈనెలాఖరుకు ఇండియా రాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ రేపు ప్రకటించనున్నట్లు తెలియజేస్తున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది.
 
ఈ కథలో సనాథన దర్మం గురించి సమకాలీన వర్తమాన రాజకీయ పరిస్థితులను దర్శకుడు ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య కు సరిపడేలా  సంగీతం ఇవ్వనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments