Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 20న బెంగుళూరులో నాగశౌర్య, అనూషల వివాహం

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (15:58 IST)
యంగ్ హీరో నాగ శౌర్య వివాహం నవంబర్ 20న అనూషతో జరగనుంది. బెంగుళూరు JW మారియట్ వివాహ వేడుకలకు వేదిక కానుంది. ఉదయం 11:25  పెళ్లి ముహూర్తం. నవంబర్ 19వ తేదీన జరిగే మెహందీ ఫంక్షన్‌తో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయి. బెంగళూరులో రెండు రోజుల పాటు జరగనున్న వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.  విటల్ మాల్యా రోడ్ లోని జెడబ్ల్యూ మారియోట్ హోటల్లో వీరి వివాహం జరగబోతోంది. అనూష, నాగశౌర్య కుటుంబ సభ్యులకు అతి దగ్గర బంధువు అని తెలుస్తోంది.
 
ఎప్పటినుంచే నాగశౌర్య వివాహం గురించి వార్తలు వస్తున్నాయి. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య రీసెంట్ గా కృష్ణ వ్రింద విహారి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఆ ఫలితాలపై పెద్దగా చూడకుండా  నాగశౌర్య మరొక రెండు ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టాడు. అయితే గత కొన్ని రోజుకుగా నాగశౌర్య అతని పెళ్లికి సంబంధించిన పనులలో కూడా బిజీగా మారిపోయాడు. ఇదివరకే సైలెంట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అతని పెళ్లికి సంబంధించిన వార్తలు బయట వైరల్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా పెద్దగా అఫీషియల్ గా ప్రకటించింది లేదు.కానీ సినిమా ప్రొమోషన్ లో మాత్రం తను అచ్చమైన మన తెలుగు అమ్మాయి అని కూడా వివరణ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అతని పెళ్లికి సంబంధించిన వార్తలు మరింత వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments