Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయిన తరువాత కొడుకు, కోడలిలో మార్పు వచ్చిందంటున్న నాగ్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:40 IST)
నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరిరువురు వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన తరువాత వీరు కలిసి నటించిన సినిమా తాజాగా విడుదలైంది. అదే మజిలీ. మనం, ఏమాయే చేశావే సినిమాల తరువాత నాగచైతన్య, సమంతలు నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనా పెరిగింది.
 
సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమా హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుండటంతో నాగార్జున్ ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ చేశారు. నాగచైతన్య, సమంతలకు వివాహమైన తరువాత ఇద్దరిలోను నటనా ప్రతిభ మరింత పెరిగింది. మజిలీ సినిమాలో అద్భుతంగా ఇద్దరూ నటించారు. వారికి నా ఆశీస్సులు. 
 
మనం సినిమా తరువాత ఈ సినిమా అంతటి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. నేను సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. వీరిద్దరితో పాటు రావూ రమేష్ మిగిలిన నటులు బాగా నటించారంటూ కితాబిచ్చారు నాగార్జున.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments