Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగటిపూట ఆడపిల్లగా.. రాత్రిపూట పాముగా బతకడం నా వల్ల కావట్లేదు.. (వీడియో)

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (11:17 IST)
కేథరీన్, లక్ష్మీరాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా -రాణి ఫేమ్ జై హీరోగా నటిస్తున్నాడు. జంబో సినిమాస్ బ్యానర్‌పై ఎ శ్రీధర్ నిర్మాతగా ఎల్ సురేష్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కింది. 
 
ఇప్పటికే వరలక్ష్మి శరత్‌కుమార్ విభిన్నమైన లుక్‌తో విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. జై క్యారెక్టర్ ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుందని, డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్‌ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుందని.. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయని వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.తమిళ సినిమా నీయాకు తెలుగు డబ్బింగ్‌గా నాగకన్య తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments