Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ హీరో నాగ‌శౌర్య‌, కేపి రాజేంద్ర కాంబినేష‌న్‌లో `పోలీసు వారి హెచ్చ‌రిక`

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (12:29 IST)
Police Vari Hecharika
యంగ్ హీరో నాగ‌శౌర్య‌హీరోగా కేపీ రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `పోలీసు వారి హెచ్చ‌రిక‌`. శిఖ‌ర కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్ కోనేరు  ఈ మూవీని నిర్మిస్తున్నారు. 
 
జ‌న‌వ‌రి 22 హీరో నాగ‌శౌర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ రోజు (జ‌న‌వ‌రి 21) సాయంత్రం 5:15 నిమిషాల‌కు `పోలీసు వారి హెచ్చ‌రిక‌` టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. 
 
ఈ మూవీలో న‌టించే ఇత‌ర న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. `మార్చి నుండి షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో మూవీని విడుద‌ల‌చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం` అని నిర్మాత మ‌హేష్ ఎస్ కోనేరు తెలిపారు. 
 
నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
బేన‌ర్‌: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌,
స‌మ‌ర్ప‌ణ‌: శిఖ‌ర కోనేరు,
నిర్మాత‌: మ‌హేష్ ఎస్ కోనేరు,
ద‌ర్శ‌క‌త్వం: కె పి రాజేంద్ర‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments