నాగచైతన్య పుట్టినరోజు.. సవ్యసాచి ఫస్ట్ లుక్..

కొత్త పెళ్లికొడుకు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని సవ్యసాచి ఫస్ట్ లుక్ విడుదలైంది. న‌వంబ‌ర్ 23న నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు. టాలీవుడ్ హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న నాగచైతన్

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (12:57 IST)
కొత్త పెళ్లికొడుకు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని సవ్యసాచి ఫస్ట్ లుక్ విడుదలైంది. న‌వంబ‌ర్ 23న నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు. టాలీవుడ్ హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న నాగచైతన్య.. వివాహానికి అనంతరం తొలిపుట్టిన రోజును సవ్యసాచి సినీ యూనిట్ మధ్య జరుపుకున్నారు. ఇక నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
 
చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన చైతూ ఫస్ట్ లుక్‌ను ఇందులో చైతన్య శ‌క్తిమంత‌మైన పాత్రలో నటిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.


 
వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత మారుతి దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌ నటించనున్నాడు. ఆ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments