Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌ ఎంట్రీ: విజయ్ సేతుపతి ఛాన్స్ చైతూను అలా వరించింది

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (15:25 IST)
nagachaitanya
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య త్వరలో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో చైతూ నటిస్తోన్న లవ్‌స్టోరీ ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ యువ నటుడు బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌తో యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు. ఈ ఇద్దరూ కలిసి యాడ్ షూట్ లొకేషన్‌లో సెల్ఫీ దిగారు. 
 
రెడ్ ట్రాక్ షూట్‌లో ఉన్న చైతూ డైరెక్టర్ ఫరాఖాన్‌తో దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చధా చిత్రంలో నాగచైతన్య కీ రోల్ చేస్తున్నట్టు వార్తలు రాగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే చైతూ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.
 
వాస్తవానికి అమిర్ ఖాన్‌ ‘లాల్సింగ్ చద్దా’ సినిమాలో ఓ కీలక పాత్రలో నాగచైతన్య నటించున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పాత్ర విజయ్ సేతుపతి చేయాల్సి ఉంది. కానీ అతనికి డేట్స్‌ కుదరకపోవడంన్యీ సినిమా నుంచి సేతుపతి తప్పుకున్నారు. దీంతో ఈ అవకాశం చైతన్యకు లభించినట్లు టాక్‌. 
Nagachaitanya
 
లాల్‌ సింగ్‌ చద్దా కోసం నాగ చైతన్య మే నెలలో డేట్స్‌ కుదుర్చుకున్నట్లు, ఒకే షెడ్యూల్‌లోనే షూటింగ్‌ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Seethakka: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డా.. జై భీమ్‌కు అలాంటి గౌరవం లభించలేదు..

గాంధీ భవన్‌కు వెళ్లిన అల్లు అర్జున్ మామ.. పట్టించుకోని దీపా దాస్ మున్షి (video)

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments