Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుల రోజున చైతూకు సూపర్ గిఫ్టిచ్చిన సమంత.. నుదుటిపై గాఢమైన ముద్దు..

ప్రేమికుల రోజున టాలీవుడ్ యువ జంట సమంత- నాగచైతన్య ఎక్కడికో జక్కేశారు. అక్కడ సమంత చైతూకు మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ చైతూకు ప్రత్యేకమట. చైతన్య నుదుటిన ప్రియురాలు స‌మంత ఇలా ముద్దు పెట్టిన పిక్ ఇప్పుడు

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (17:21 IST)
ప్రేమికుల రోజున టాలీవుడ్ యువ జంట సమంత- నాగచైతన్య ఎక్కడికో జక్కేశారు. అక్కడ సమంత చైతూకు మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ చైతూకు ప్రత్యేకమట. చైతన్య నుదుటిన ప్రియురాలు స‌మంత ఇలా ముద్దు పెట్టిన పిక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 
 
ఈ పిక్‌ను స‌మంత పోస్ట్ చేసి ప్రియుడిపై ప్రేమ‌ను మ‌రోసారి చాటి చెప్పింది. ‘లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా జ‌త చేసింది. ఈ పిక్ చూసిన వారంతా జంట చూడ ముచ్చ‌ట‌గా ఉంది, పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని దీవిస్తున్నారు. 
 
ఇకపోతే.. సమంత తమిళ సినిమాల్లో న‌టిస్తుండ‌గా చైతూ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. వీరి పెళ్లి వేడుక కోసం వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. చైతూ, స‌మంత ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని.. ఆ ప్రేమ పెళ్ళి వరకు వచ్చింది. త్వరలో ఈ జంట ఒకటి కానుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments