Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు దసరా గిఫ్ట్: ఏమిచ్చాడో తెలుసా? పెళ్ళి డేట్ ఫిక్స్ అయ్యేలోపు..?

టాలీవుడ్ యంగ్ జోడీ సమంత, నాగచైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. సినీ వర్గాల్లో సక్సెస్ రేటు పరంగా చూస్తే సమంతే టాప్ పొజిషన్‌లో ఉంది. అందుకే ఆమె సక్సెస్‌ను మించాలని చైతూ ప్రయత్నిస్తున్నాడట. దసరాకి ప

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2016 (14:29 IST)
టాలీవుడ్ యంగ్ జోడీ సమంత, నాగచైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. సినీ వర్గాల్లో సక్సెస్ రేటు పరంగా చూస్తే సమంతే టాప్ పొజిషన్‌లో ఉంది. అందుకే ఆమె సక్సెస్‌ను మించాలని చైతూ ప్రయత్నిస్తున్నాడట. దసరాకి ప్రేమమ్, మన ఊరి రామాయణం, జాగ్వార్, అభినేత్రి, ఈడు గోల్డ్ ఏహీ' వంటి సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో ప్రేమమ్ మంచి సక్సెస్‌ని సాధించింది. 
 
ఎంతలా అంటే సమంత, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ఏ మాయె చేశావే మూవీకి ఎంతలా పేరు వచ్చిందో... అంతటి పేరు ప్రేమమ్ మూవీకి వచ్చింది. ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెలుగు నేటివిటీ తగినట్టు చిత్రీకరణ చేశాడు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ మూవీలో నాగచైతన్య సైతం మంచి నటనని చూపించాడు. నాగచైతన్య, సమంతలకి పెళ్ళి డేట్ ఫిక్స్ అయ్యేలోపు నాగచైతన్య మంచి హిట్‌ని అందుకోవాలనేది కోరిక. అలాగే ఈ సక్సెస్‌ని సమంతకి చూపించాలనేది నాగచైతన్య బలమైన నిర్ణయం.  
 
ఇందులోని భాగంగానే దసరా పండుగ సందర్భంగా వచ్చిన ప్రేమమ్ మూవీ భారీ సక్సెస్‌ని అందుకుంది. ఈ సక్సెస్‌ని తను సమంతకి గిప్ట్‌గా ఇస్తున్నట్టుగా నాగచైతన్య తన సన్నిహితులకు చెప్పుకున్నాడట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments