Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహినిగా వస్తున్న త్రిష : ముగ్గురు హీరోయిన్లతో సినిమా.. రాయ్ లక్ష్మీ కూడా?

చెన్నై బ్యూటీ త్రిష త్వరలో మోహినిగా రానుంది. త్వరలోనే మోహిని సినిమా తెలుగు, తమిళం భాషలలో విడుదల కానుంది. మరోవైపు ఓ మలయాళ మూవీ తమిళ రీమేక్ లో నటించే ఛాన్స్ కూడా త్రిషకు వచ్చింది. రెండేళ్ల క్రితం రోషన్

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2016 (12:58 IST)
చెన్నై బ్యూటీ త్రిష త్వరలో మోహినిగా రానుంది. త్వరలోనే మోహిని సినిమా తెలుగు, తమిళం భాషలలో విడుదల కానుంది. మరోవైపు ఓ మలయాళ మూవీ తమిళ రీమేక్ లో నటించే ఛాన్స్ కూడా త్రిషకు వచ్చింది. రెండేళ్ల క్రితం రోషన్ గోపన్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ‘100 డిగ్రీ సెల్సియస్’ మూవీ మంచి విజయాన్ని సాధించింది. 
 
ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ చిత్రాన్ని మిత్రన్ జవహర్ తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రకు త్రిషను తీసుకున్నట్టు కోలీవుడ్ సినీవర్గాల సమాచారం. అలాగే మరో హీరోయిన్‌గా రాయ్ లక్ష్మి ఎంపికైంది. ఇంకా ముగ్గురు హీరోయిన్ల ఎంపిక జరగాల్సివుంది.ఇతర నటీమణుల ఎంపిక పూర్తి కాగానే షూటింగ్‌కు సిద్ధం కానున్నట్లు కోలీవుడ్ సినీవర్గాల సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments