Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైత‌న్య‌.. చాలా ఫాస్ట్‌గా ఉన్నాడుగా..

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (13:40 IST)
అక్కినేని నాగచైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం ఇటీవ‌ల ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూజాకార్యక్రమాలతో ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో గల గణేష్ ఆలయంలో జరిగిన ఈ మూవీ ప్రారంభోత్స‌వంలో  హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయిపల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల మరియు చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు.
 
నాగ చైతన్యకు ఇది 20వ చిత్రం. ఈ మూవీని ఏషియన్ ఫిలిమ్స్, అమిగో క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రారంభించ‌నున్నారు. డిసెంబ‌ర్ నెలలో ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ప్ర‌స్తుతం నాగచైత‌న్య వెంకీ మామ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ నెలలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments