Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. మాకేం కర్మ.. మేము విడిపోవాల్సిన అవసరం లేదు: చైతూ

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (22:14 IST)
టాలీవుడ్ స్టార్ దంపతులు నాగచైతన్య - సమంతల విడాకుల గురించి వస్తున్న వార్తలకు ఎట్టకేలకు నాగచైతన్య స్వస్తి పలికాడు.. ఆయన ఇటీవల ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తాను సోషల్ మీడియా ఎక్కువగా చూడానని, వార్తా పత్రికల ద్వారా స్నేహితుల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే తెలుసుకుంటూ ఉంటాను అని తెలిపాడు నాగచైతన్య.
 
ప్రొఫెషనల్ లైఫ్‌కి , పర్సనల్ లైఫ్‌కి సంబంధం ఉండదు అని, సెట్లో ఉన్నంతసేపు ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తామని, ఇంట్లోకి వెళ్లిన తర్వాత వ్యక్తిగత జీవితం కొనసాగిస్తామని తెలిపాడు నాగచైతన్య. ముఖ్యంగా ఈ విషయాన్ని తన తండ్రి నాగార్జున నుంచి నేర్చుకున్నానని తెలిపాడు నాగచైతన్య. 
 
నేను కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడానికి నటిస్తున్నాను.. కాబట్టి మా మీద వచ్చే రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోను.. సామ్‌కు నాకు మధ్య ఉన్న బంధం ఏమిటో తెలుసు.. ఎవరో ఏదో చెబుతున్నారని మేము విడిపోవాల్సిన అవసరం లేదు.. మేము చిరకాలం ఎప్పటికీ సంతోషంగానే జీవిస్తాము అంటూ నాగచైతన్య తెలపడంతో ఇక అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ముఖ్యంగా ఒక బంధాన్ని విడగొట్టే వార్తలు రాయవద్దు అంటూ ఆయన వార్త మీడియాను ఆర్ధిస్తున్నాడు.. ఎట్టకేలకు నాగచైతన్య - సమంత విడిపోలేదని తెలిసి అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రస్తుతం కూడా చైతూ-సమంతలా విడాకుల విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై రోజుకో వార్త వినిపిస్తోంది. కానీ అక్కినేని ఫ్యామిలీ ఇంతవరకు దీనిపై స్పందించలేదు. కాగా అక్టోబర్ 7... వీరి పెళ్లి రోజున ఓ క్లారిటీ వచ్చేస్తుందని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments