Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత కోసం వంట చేస్తున్న నాగచైతన్య... పెళ్లికి ముందే ఇలా... పెళ్లయితే ఇక ఎలాగో?

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది నాగ చైతన్య, సమంత జంట. జనవరి 29న ఈ జంట నిశ్చితార్ధం జరుపుకోగా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. అయితే ప్రతి అకేషన్ ని గ్రాండ్ గా జరుపుకునే ఈ జంట

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (14:28 IST)
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది నాగ చైతన్య, సమంత జంట. జనవరి 29న ఈ జంట నిశ్చితార్ధం జరుపుకోగా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. అయితే ప్రతి అకేషన్ ని గ్రాండ్ గా జరుపుకునే ఈ జంట వేలంటైన్స్ డే ని కూడా వెరైటీ గా జరుపుకున్నారట. ఈ వేలంటైన్ డే సందర్భంగా సమంత.. చైతూకి నుదుటిపై ముద్దు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది. 
 
ఇకపోతే.. అక్కినేని నాగచైతన్య చాలా లో ప్రొఫైల్‌ మెయిన్‌టైన్‌ చేస్తాడు. అవసరమైతే తప్ప మీడియా ముందుకు రాడు. అయితే స్టార్‌ హీరోయిన్‌ సమంతతో ప్రేమ వ్యవహారంతో ఒక్కసారిగా మీడియాకు హాట్‌టాపిక్‌ అయిపోయాడు. చైతన్యకు సంబంధించి ఎవరికీ తెలియని విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటోంది సమంత. 
 
తాజాగా చైతూకు సంబంధించిన ఓ కొత్త విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌ ద్వారా తెలియజేసింది. చైతూ గ్యాస్‌ స్టౌవ్‌ దగ్గర నిల్చుని తన కోసం బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ చేస్తున్న ఫోటోను సమంత అభిమానులతో షేర్ చేసుకుంది. తన కోసం  బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసిన తర్వాతే చైతూ బయటకు వెళ్తాడని.. ఈ ప్రపంచంలో తానే మహారాణిని అనుకునేలా చేసిన దేవుడికి మోకాళ్లపై కూర్చుని అభివాదం చేస్తున్నానని సమంత పోస్ట్ చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments