ముందు వాడ్ని అడగండి.. ముందు అన్నయ్యను అడగండి.. చిరు-పవన్‌పై పేలుతున్న జోకులు

ఏదైనా ఇష్యూ మొదలైతే దానిపై జోకులేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాషనైపోయింది. ఇటీవల తమిళనాడు సీఎం జయలలిత మృతి, శశికళ జైలు, పన్నీర్ సెల్వం తిరుగుబాటు వంటి ఇతరత్రా అంశాలపై ఇంకా సోషల్ మీడియాలో జోకులు

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (12:44 IST)
ఏదైనా ఇష్యూ మొదలైతే దానిపై జోకులేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాషనైపోయింది. ఇటీవల తమిళనాడు సీఎం జయలలిత మృతి, శశికళ జైలు, పన్నీర్ సెల్వం తిరుగుబాటు వంటి ఇతరత్రా అంశాలపై ఇంకా సోషల్ మీడియాలో జోకులు పేలుతూనే ఉన్నాయి. 
 
అలాంటి జోకులే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు, మెగా హీరోలు చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లపై కూడా పేలుతున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా అని ప్రకటించగానే, మెగాఫ్యాన్స్ హ్యాపీగా ఫీలైనా.. సరదాగా జోకులు పేలుస్తున్నారు. అందులో చిన్న జోక్ మీ కోసం 
 
చిరంజీవి పవన్‌తో సినిమా గురించి ఇలా అంటున్నారు : ముందు వాడ్ని అడగండి
 
పవన్ : ముందు అన్నయ్యను అడగండి
 
టీఎస్సార్ : ఇలా కాదు గానీ, ముందు ప్రెస్ నోట్ ఇచ్చేద్దాం
 
ఇంతకీ ఈ విషయం చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు తెలుసా?.. అంటూ స్మెలీతో పోస్ట్ చేసేసారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments