Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన

naga chaitanya - saipallavi
ఠాగూర్
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (13:41 IST)
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం "తండేల్". చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత. ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నాగ చైతన్య అర్థాంగి శోభిత ధూళిపాళ్ల చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టిసారించారని పేర్కొన్నారు. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అంటూ తన భర్తను ఉద్దేశించి పోస్ట్ చేసింది. 
 
దీనిపై చైతన్య స్పందించారు. థ్యాంక్యూ మై బుజ్జితల్లి అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ మీ బాండింగ్ చాలా బాగుంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. కాగా, శోభిత, నాగ చైతన్య గత యేడాది డిసెంబరు 4వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments