Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత గ్యాంగ్ ఇన్ బెల్జియం.. చైతూ కూడా వెళ్లాడా? మరి ఫోటోల్లో కనిపించలేదే.. ఎందుకని?

అందమైన భామలు.. లేత మెరుపు తీగలైన సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, నీరజా కోనలతో నితిన్ బెల్జియం ట్రిప్పేశారు. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్.. ''టుమారోల్యాండ్"కి వెళ్లారు. 'గ్యాంగ

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (11:45 IST)
అందమైన భామలు.. లేత మెరుపు తీగలైన సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, నీరజా కోనలతో నితిన్ బెల్జియం ట్రిప్పేశారు. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్.. ''టుమారోల్యాండ్"కి వెళ్లారు. 'గ్యాంగ్ గ్యాంగ్.. బజావో బ్యాంగ్ బ్యాంగ్... స్టార్ట్ ది మ్యూజిక్' అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఓ ఫొటోను కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కోన నీరజ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు. యూఎస్‌ గాళ్స్‌ పార్ట్‌ 2 అంటూ ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు. రెజీనా, రకుల్‌, సమంత ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్న ఈ చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 
 
పెళ్లి ఏర్పాట్లపై సమంత అప్పుడప్పుడూ మీడియా వెల్లడించడంతో చిర్రెత్తిన నాగార్జున... కుటుంబ విషయాలను రచ్చకెక్కిచ్చొద్దంటూ ఈ జంటకు వార్నింగ్ ఇచ్చాడని. దీంతో ఏ చేయాలో, ఎక్కడ కలుసుకోవాలో తెలియని చైతూ, సమంత విరహ బాధను అర్థం చేసుకున్న తోటి సినీ స్నేహితులే హీరోయిన్లు రకుల్, రెజీనా, ప్రీతిరెడ్డి, నీరజ కోన తదితరులతో బెల్జియం టూర్ ప్లాన్ చేశారని వార్తలొస్తున్నాయి. 
 
అయితే, ఈ ఫొటోల్లో చైతూ, సమంత ప్రేమ జంట ఒక్కచోట మాత్రం లేరు. జంటగా ఎక్కడ కనిపిస్తే ఎలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తాయోననే ఉద్దేశంతో కావాలనే ఈ జంట విడివిడిగా ఫొటోలకు ఫోజు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నాగచైతన్య, సమంత బెల్జియంలోనే ఉన్నారని.. ఆ టూర్లో వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారని పబ్‌లు, కాఫీ షాపుల వెంట తిరిగే కొన్ని ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

నీతో మాట్లాడాలి రా అని పిలిచి మహిళా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆ మూడు పార్టీలకు అగ్నిపరీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments