Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానాకు కూడా బ్రేకప్స్ ఉన్నాయట.. అలా జరిగితే ఆ వ్యక్తిని క్షమించదట!

గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం విదేశీ బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో అరుదైన అవకాశం ఎదురుచూస్తున్న ఇలియానాకు రుస్తుం రూపంలో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఈ సిని

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (11:06 IST)
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం విదేశీ బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో అరుదైన అవకాశం ఎదురుచూస్తున్న ఇలియానాకు రుస్తుం రూపంలో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న ఇలియానా ఈ సినిమా కోసం మరింత స్లిమ్‌గా తయారై గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. 
 
ఆగస్ట్ 12న ఈ చిత్రం విడుదల కానుండగా చిత్ర యూనిట్‌తో పాటు ఇలియానా కూడా ప్రమోషన్‌లో పాల్గొంటోంది. అక్షయ్ కుమార్ లాంటి తెలివైన నటుడితో నటించడం గొప్ప అనుభవమని.. రుస్తుం లాంటి సినిమా బాలీవుడ్‌లో రాలేదంటోంది. ఈ చిత్రంలో ఒక నేవి అధికారి భార్య ఆయనను మోసం చేస్తుందని, అయితే అది నెగెటివ్ రోల్‌ కాదని తెలిపింది.
 
ఇక రీల్, రియల్ లైఫ్‌లో తనకూ బ్రేకప్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఒక అమ్మాయి లేదా అబ్బాయి రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు కలిసి ఉండాలా లేదా విడిపోవాలా అనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, ఇలాంటిది తనకు జరిగితే ఆ వ్యక్తిని క్షమిస్తానని అనుకోను. అయితే జీవితంలో ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాను. తన జీవితంలో కూడ బ్రేకప్స్‌ ఉన్నాయి. కాని మేము ఒకరి గురించి ఒకరం ఆలోచించుకొని క్షేమంగా ఉండాలని కోరుకున్నాం.
 
అందుకే బ్రేకప్ అయ్యామని పాత బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది. కానీ పాత బాయ్‌ ఫ్రెండ్స్‌ ఎవరితోనూ కూడా మళ్లీ రిలేషన్‌ షిప్ మెయింటేయిన్ చేయలేదు. మనం ఎప్పుడూ ఒంటరి కాదు. మనకోసం ఎవరో ఒకరు ఉంటారు. బ్రేకప్స్‌ ఏవో చిన్న చిన్న కారాణాలతో జరుగుతాయి.. కానీ ఎమోషనల్ బ్రేకప్స్‌ మనల్ని బలంగా తయారు చేస్తాయంటూ తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments