Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ యాసలో చైతూ స్పీచ్.. ఫిదా సీన్ రిపీట్.. మరి సాయిపల్లవి? (video)

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (17:34 IST)
నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఫిదా చేసే సాయిపల్లవి.. మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయనుంది. శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ పేరిట కొత్త సినిమా తీస్తున్నారు. ఇందులో సాయిపల్లవికి జోడీగా రొమాంటిక్ ఫ్యామిలీ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. ఈ ఇద్దరి జంటతో సినిమా మొత్తం లవ్‌ని పండిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 
 
ఇప్పటికే ఆనంద్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, ఫిదా మూవీస్ ద్వారా ప్రేమ కథలను ప్రేక్షకులకు అందించిన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అంటూ ప్రస్తుతం ముందుకు వచ్చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడటం విశేషం. 
 
ఈ సినిమాలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలన్నీ వుంటాయని సమాచారం. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న లవ్ స్టోరీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments