Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్???

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (19:29 IST)
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక ప్రముఖులు కరోనా వైరస్ బారిపడుతున్నారు. తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇలా అనేక మంది ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత అనేక మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 
 
ఇపుడు మెగా బ్రదర్ నాగబాబు ఈ వైరస్ బారిపడ్డారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన నాగబాబు... కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
కాగా, నాగ‌బాబు తెలుగు టెలివిజ‌న్‌లో ఒక షో న‌డుతున్న విషయం తెల్సిందే. అంతేకాదు అత‌ను త‌న కుమార్తె నిహారికాతో ఓ ఇంట‌ర్వూ కూడా చేశారు. షూట్ స‌మ‌యంలోనే అత‌నికి వైర‌స్ సోకి వుంటుందని భావిస్తున్నారు. అలాగే అనేక‌మంది తెలుగు టీవీ తార‌లు, ప్ర‌ముఖుల షూట్‌లో పాల్గొన‌డం వ‌ల్ల క‌రోనా బారిన ప‌డ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేవంత్ సర్కారుకు మంచి పేరు వస్తుందనే మెట్రోకు కేంద్రం నో : విజయశాంతి

బెట్టింగ్ కోసం తండ్రినే చంపేసిన కొడుకు.. క్లోజ్ యువర్ ఐస్ అంటూ...

కాటేదాన్ రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం... దట్టంగా కమ్ముకున్న పొగలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments