Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు.. ఈ వార్తలను చూసి నవ్వుకున్నాం.. నందూ

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (10:08 IST)
టాలీవుడ్ హీరోయిన్ గీతామాధురి, సినీ నటుడు నందూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై నందూ స్పందిస్తూ.. 'మాన్షన్ 24' సినీ ప్రమోషన్లో భాగంగా ఈ వార్తల్లో నిజం లేదని చెప్పాడు. 
 
ఈ వార్తలను చూసి తామిద్దరం నవ్వుకున్నామని తెలిపాడు. ఇలాంటి వార్తలను తాము పట్టించుకోబోమని అన్నారు. ఎవరో ఏదో రాసినంత మాత్రాన తాము స్పందించాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఇప్పుడు స్పందించానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments