Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి సిద్ధం అయిన సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (09:04 IST)
Karthika
సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె పెళ్లికి సిద్ధం అయ్యింది. తాజాగా ఇన్‌స్టాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న కార్తీక వీడియో, ఫొటోలే ఇందుకు కారణం. ఈ వీడియోలో కార్తీక సంప్రదాయిక దుస్తుల్లో మెరిసిపోయింది. మరో ఫొటోలో ఆమె చేతికున్న ఉంగరం స్పష్టంగా కనిపించింది. 
 
ఈ విషయంలో కార్తీక, ఆమె తల్లి రాధ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కార్తీక తెలుగులో నాగచైతన్య నటించిన "జోష్" సినిమాలో హీరోయిన్‌గా పరిచయమైంది. 
 
జూనియర్ ఎన్టీఆర్ సరసన "దమ్ము"లో ఆమె తళుక్కుమన్నా కూడా ఆ తరువాత ఆమెకు ఆశించిన మేర అవకాశాలు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం నెట్టింట వార్త వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments