Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడి కోసం సమయం కేటాయించలేదు.. చనువుగా వుండలేదు అందుకే?

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (11:43 IST)
ప్రేమికుడితో చనువుగా వుండలేదని.. తన ప్రేమ విఫలమైందని టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వెల్లడించింది. దక్షిణాది హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న కాజల్ అగర్వాల్.. ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్-2 సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్... తన  లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పుకొచ్చింది. 
 
సినిమాల్లోకి రాకముందే కాజల్ అగర్వాల్ ప్రేమ విఫలమైందట. ఆ ప్రేమ విఫలమయ్యాక సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చింది. సినిమాల్లో దూసుకుపోతున్న సమయంలో కాజల్ అగర్వాల్‌ను ఓ వ్యక్తి ప్రేమించాడట. కానీ అతడికి సినిమా రంగం నచ్చలేదు. సినిమాల్లో నటించడం, సినిమా షూటింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రేమికుడి కోసం సమయం కేటాయించలేకపోవడం ద్వారా ఆ ప్రేమ కొనసాగలేదు. 
 
ప్రేమకు ముఖ్యం ప్రేమికులు ఒకరినొకరు చూస్తూ.. అప్పుడప్పుడు కలవడం వంటివే. కానీ అలాంటి అవకాశాలు లేకపోవడం వల్లే ప్రేమికుడు తనకు దూరమయ్యాడని కాజల్ చెప్పుకొచ్చింది. అతనితో చనువుగా వుండలేకపోవడం.. అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగకపోవడం వల్లే తన ప్రేమ మాయమైందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెనుక వంగవీటి రంగా ఫోటో, స్టేజి పైన యువతి అసభ్య భంగిమలో డ్యాన్స్ (video)

తణుకు పోలీస్ స్టేషన్ వద్ద మహిళా అఘోరీ హల్చల్ - ఆత్మహత్యాయత్నం! (Video)

SLBC Tunnel: తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు.. పది రోజులు గడిచినా? (video)

ట్రంప్-జెలన్‌స్కీ ఫైటింగ్, ట్విట్టర్ మీమ్స్ నవ్వలేక పొట్ట చెక్కలవుతోంది(video)

చిరంజీవి గారూ... దయచేసి కూతురు కూడా ఒక వారసురాలే: కిరణ్ బేడీ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments