అర్జున్ రెడ్డి హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ డోస్ పెంచేసింది..

బుధవారం, 12 జూన్ 2019 (11:08 IST)
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ డోస్ పెంచేసింది. గ్లామర్ ఫోటోలను పోస్టు చేసి యువతకు నిద్రలేకుండా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


తెలుగులో అర్జున్ రెడ్డి, మహానటి, కళ్యాణ్ రామ్‌తో 118 వంటి సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం కోలీవుడ్‌లోనూ హీరోయిన్ ఛాన్సులు కొట్టేసింది. 
 
తాజాగా కోలీవుడ్‌లో తెలుగు 100% లవ్ సినిమా రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమాలో అమ్మడు అందాలను బాగానే ఆరబోసిందని.. జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షాలినీ పాండేకు మంచి గుర్తింపును సంపాదించిపెడుతుందని టాక్ వస్తోంది.


ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ ఫోటోలను షాలినీ పాండే పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇస్మార్ట్ శంక‌ర్ స్ర్కిప్ట్ లీక్ - పోలీసుకు ఫిర్యాదు చేసిన‌ ఛార్మి.. ప‌బ్లిసిటీ కోస‌మా..?