Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MURDER ట్రైలర్ వచ్చేసింది.. వర్మ ప్రేక్షకుల అంచనాలను పెంచేశాడుగా..?!

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (10:17 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన మర్డర్ సినిమా ట్రైలర్ విడుదలైంది. నగ్నం, థ్రిల్లర్, క్లైమాక్స్, కరోనా వైరస్ వంటి షార్ట్ ఫిల్స్‌తో పాటు పవర్ స్టార్ మూవీని వర్మ తీశాడు. తెలంగాణలోని మిర్యాలగూడలో సంచలనం కలిగించిన మర్డర్ కేసుపై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మర్డర్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. 
 
పిల్లల్ని ప్రేమించడం తప్పా?, తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? అని ఈ ట్రైలర్లో ప్రశ్నించారు. ప్రణయ్ - అమృతల హత్య కేసును సినిమాగా రూపొందిస్తున్నట్లు ప్రకటించి గతంలోనే మరో సంచలనానికి తెరలేపాడు వర్మ. 
 
అంతేగాక అమృత అలాగే ఆమె తండ్రి మారుతీ రావు పాత్రలకు సంబంధించిన లుక్స్‌తో వర్మ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసాడు. ఆ సినిమాకు 'మర్డర్: కుటుంబ కథా చిత్రం' అని టైటిల్ ఖరారు చేసాడు. ఈ నేపథ్యంలో మంగళవారం వర్మ మర్డర్ ట్రైలర్ విడుదల చేశాడు. 
 
ఈ ట్రైలర్‌తో సినీ ప్రేక్షకులలో మరింత ఆసక్తి రేకెత్తించారు. ఆర్జీవీ మర్డర్ ట్రైలర్ ఎలాంటి వివాదాలు రేపుతుందో అనుకునేలోపే మరో ట్రైలర్ 29వ తేదీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, ఐదు భాషల్లో మర్డర్ మూవీ ట్రైలర్ విడుదలైంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే ఎట్లుంటుంది? (Video)

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం