బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్, ఇలాగైతే కష్టమే

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (15:13 IST)
ముక్కు అవినాష్ బిగ్ బాస్ 4 షోలో తెలిసి తెలిసి చెత్తను నెత్తిపై వేసుకుంటున్నాడని బుల్లితెర విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఆదివారం నోయల్, అవినాష్‌ను బ్యాడ్ చేసి వెళ్ళడమే పెద్ద మైనస్. అంతకుముందు వారికి పడకపోవడం.. ఒక్కోసారి అవినాష్ ఎమోష్ గురికావడం బాగా ఇబ్బందికరంగా మారుతోందంటున్నారు. 
 
ఈమధ్య ఎమోషనల్‌గా మాట్లాడిన అవినాష్ తాను బిగ్ బాస్ షోకు రావడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ షోకు రావడానికి ఎంతో కష్టపడ్డాను. నన్ను వాళ్ళు వెళ్ళనీయలేదు. నన్ను బాగా హేళనగా మాట్లాడారు. ఎలాగోలా వచ్చాను అని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
అవినాష్ ఎమోషనల్ మాటలకు సోహైల్, అరియానాలు బాగా ఫీలయ్యారు. అభిమానుల్లో సింపతీ కూడా బాగా పెరిగింది. కానీ హౌస్‌లో అప్పుడప్పుడు అవినాష్ చేస్తున్న పిచ్చి ప్రయత్నాలు, కోప్పడ్డాలు, అతని డైలాగుల్లో కొన్ని వ్యంగ్యంగా ఉండటం లాంటివి బాగా ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments