Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్‌ కలర్‌ గౌన్‌లో మెరిసిన మోనాల్ గజ్జర్.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (20:35 IST)
Monal Gajjar
ఓవర్ ఎక్స్ పోజింగ్ అనేది సినిమాల్లోనే కాదు.. ఈ జబ్బు టీవీ షోలకు పాకేసింది. జబర్దస్త్‌ యాంకర్ అనసూయతో పాటు.. వర్షిత, విష్ణు ప్రియ, శ్రీముఖి ఇలా పాపులర్ యాంకర్లు అంతా బుల్లితెరపై అందాలను ఆరబోయడం పనిగా పెట్టుకుని గ్లామర్ షోకి తెరతీస్తున్నారు. 
 
ఇక బిగ్ బాస్ షో సీజన్ 4లో అయితే మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక, అరియానా గ్లోరీల అరాచకానికి ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలు కట్టేసే పరిస్థితి వచ్చింది. మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్‌ గ్లామర్ పంట పండించిందనే చెప్పాలి. 
 
అప్పటి వరకు ఐదారు సినిమాల్లోనే నటించిన మోనాల్‌ గజ్జర్‌.. బిగ్‌బాస్‌ 4లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందిన 'అల్లుడు అదుర్స్'లో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది మోనాల్. 
 
ఈ బ్యూటీ గ్లామరస్‌ ఫోటోలు నెట్టింటో వైరల్‌‌గా అవుతున్నాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో గ్రీన్‌ కలర్‌ గౌన్‌లో మెరిసింది మోనాల్. తాజాగా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.
 
ఇక సినిమాలో మోనాల్‌ ఐటెమ్‌ సాంగ్‌ కూడా హైలైట్‌గా ఉంటుందట. ఆ పాటలో తనలోని సరికొత్త అందాలను చూపించబోతుందట. మొత్తానికి బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన క్రేజ్‌ను మోనాల్‌ బాగానే క్యాష్‌ చేసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments