గుడ్ లక్ జెర్రీ అంటోన్న జాన్వీ కపూర్

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (17:35 IST)
jhanvi kapoor
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కొత్త సినిమా ప్రారంభమైంది. ధడక్ సినిమాతో కథానాయికగా జనం ముందుకొచ్చిన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గత యేడాది 'గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్'తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పటికే 'రూహీ అఫ్జానా'తో పాటు 'దోస్తానా 2'లో నటిస్తున్న జాన్వీ కపూర్ మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 
 
సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న 'గుడ్ లక్ జెర్రీ' మూవీలో జాన్వీ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం పంజాబ్‌లో మొదలైంది.  ఈ సినిమా తొలి షెడ్యూల్ మార్చి వరకూ జరుగబోతోంది.
 
ఇందులో జాన్వీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో దీపక్ డోబ్రియల్, మీత వశిష్ట, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments