Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుటుంబానికి సినిమా ఊపిరి : డాక్టర్ మోహన్ బాబు

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (13:16 IST)
తన కుటుంబానికి సినిమా ఊపిరి అని ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. తాను నటించిన కొత్త చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
ఇందులో మోహన్ బాబు మాట్లాడుతూ, "నా కుటుంబానికి ఊపిరి సినిమా. ఏమీ లేకుండా వచ్చి అంచలంచెలుగా ఎదిగి ఒక యూనివర్శిటీ అయింది. 1982లో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌ను అన్నగారితో ప్రారంభించాను. జీవితంలో కొన్ని కొన్ని రిస్క్‌లు చేశాను. అది ఇలా నిలబెట్టింది. జీవితంలో రిస్క్ లేకుండా ఏది జరగదు. రిస్క్ అనేది తగిన రీతిలో చెయ్యాలి" అని అన్నారు. 
 
రత్నబాబు కథ చెప్పినపుడు విని వెంటనే ఓకే చేశాను. ఈ కథ విష్ణు కూడా నచ్చి సమ్మతించారు. అయితే, ఈ సినిమాలో రాజకీయం ఉంది. ఫ్యామిలీ ఉంది. పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక్క సాంగ్ కోసం డబ్బులు లెక్క చేయకుండా ఖర్చు చేశాం. బాగా కష్టపడ్డాం కూడా. దీనికి నిదర్శనమే ఈ చిత్రం చాలా బాగా వచ్చింది అని వివరించారు. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మనీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments