Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌కు వచ్చే ఉత్తరాది హీరోయిన్ల ఇళ్లు చూస్తే వారం రోజుల పాటు... అంటున్న మోహన్ బాబు

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (19:43 IST)
ఉత్తరాది నటీనటులను టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి నటింపజేయడంపై ఇప్పటికే సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో నటీనటులు లేరనా అక్కడికి వెళ్తున్నారూ అంటూ మండిపడ్డారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉత్తరాది నుంచి వస్తున్న హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందించారు.
 
ఉత్తరాది హీరోయిన్లు తెల్లగా వుంటారని ఇక్కడి నిర్మాతలు సెలక్ట్ చేస్తుంటారు. అసలు ఉత్తరాదికి చెందిన హీరోయిన్ వుండే ఇల్లు చూస్తే వారం రోజులు అన్నం తినలేం. అంతా దారుణంగా వుంటుంది. అలాంటి ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నవారు హీరోయిన్లై ఇక్కడి వారికే కండిషన్లు పెడుతుంటారు. దీనితో వారిని అడుక్కోవలసి వస్తుంది.

ఇది ఏ ఒక్కరో కాదు, అలాంటి నిర్మాతల్లో మేం కూడా వున్నాం. అసలిప్పుడు ఇండస్ట్రీ పాడయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. మరి ఏ ఉత్తరాది హీరోయిన్ ఇల్లు అంత దారుణంగా వుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments