సోదరా.. మీరు ముఖ్యమంత్రి కావాలి : స్టాలిన్‌తో మోహన్ బాబు

డీఎంకే అధ్యక్షుడుగా ఎన్నికకానున్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు విలక్షణ నటుడు మోహన్ బాబు ముందుగా అభినందనలు తెలిపారు. సోదరా... మీవు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అంటూ ఆకాంక్షించారు. ఈ

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (12:39 IST)
డీఎంకే అధ్యక్షుడుగా ఎన్నికకానున్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు విలక్షణ నటుడు మోహన్ బాబు ముందుగా అభినందనలు తెలిపారు. సోదరా... మీవు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అంటూ ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
 
ఇటీవల మరణించిన కరుణానిధి సంస్మరణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమానికి మోహన్ బాబును ఆహ్వానించారు. 
 
దీంతో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరుణ ఒక గొప్ప లెజెండరీ ఫాదర్ అని కితాబిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments