Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనకు 52 ఏళ్లు.. ఆమెకు 26ఏళ్లు.. 2018లో పెళ్లి..

వయో వ్యత్యాసాన్ని ఆ జంట పట్టించుకోలేదు. ప్రేమించుకుంది.. ప్రస్తుతం 2018 ఏడాదిలో ఆ జంట వివాహం చేసుకోనుంది. ఆ జంట వయస్సెంతో తెలుసా..? ఆయనకు 52 ఏళ్లు.. ఆమెకు 26ఏళ్లు. వివరాల్లోకి వెళితే..? మిలింద్, అంకిత

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (12:17 IST)
వయో వ్యత్యాసాన్ని ఆ జంట పట్టించుకోలేదు. ప్రేమించుకుంది.. ప్రస్తుతం 2018 ఏడాదిలో ఆ జంట వివాహం చేసుకోనుంది. ఆ జంట వయస్సెంతో తెలుసా..? ఆయనకు 52 ఏళ్లు.. ఆమెకు 26ఏళ్లు. వివరాల్లోకి వెళితే..? మిలింద్, అంకిత్ అనే ఇరువురు సోషల్ మీడియాలో సెలెబ్రిటీస్. వారిని ఫాలో అవుతున్న వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వుండదు. 
 
అప్పట్లో ఫ్రెంచ్ న‌టి మైలీన్ జంప‌నోయిని మేడిన్ ఇండియా యాక్టర్ మిలింద్ పెళ్లి చేసుకున్నారు. 2006 నుంచి 2009 వ‌రకు వీరి దాంప‌త్య జీవితం కొన‌సాగింది. ఈ పెళ్లికి ముందు మిలింద్, సూప‌ర్ మోడ‌ల్ మ‌ధు స‌ప్రేతో ప్రేమాయ‌ణం నడిపారు. అప్ప‌ట్లో వీరిద్ద‌రూ క‌లిసి న‌గ్నంగా న‌టించిన ట‌ఫ్ షూస్ ప్ర‌క‌ట‌న వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో అంకితతో లవ్‌లో పడిన మిలింద్ ఆమెను వివాహం చేసుకోనున్నాడు. ఇందుకు అంకిత కుటుంబ స‌భ్యులు కూడా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల అంకిత బంధువుల ఇంట్లో జ‌రిగిన ఓ వేడుక‌కి మిలింద్ హాజ‌రై. తర్వాత పెళ్లికి అందరినీ ఒప్పించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వీరి వివాహం జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments