Webdunia - Bharat's app for daily news and videos

Install App

'2.O' నటి లెస్బియన్‌ రిలేషన్‌‌కు ఒత్తిడి చేసింది.. సినీ నటి ఆరోపణ

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (14:06 IST)
మీటూ ఉద్యమంలో సరికొత్త ట్విస్ట్. ఈ ఉద్యమం పుణ్యమాని ఇప్పటికే అనేక మంది హీరోయిన్లు, మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపులను వెల్లడించేందుకు ముందుకు వస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "2.O"లో చిన్నపాత్రను పోషించిన నటి మాయా ఎస్. కృష్ణన్‌పై మరో సినీ నటి అనన్య రాంప్రసాద్ లైంగిక ఆరోపణలు చేసింది. 
 
లెస్బియన్‌ రిలేషన్‌కు తనను బలవంతపెట్టిందని తీవ్ర ఆరోపణలు చేయడం కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది. మాయ... 'తొడరి', 'మగళిర్‌ మట్టుమ్‌', 'వేట్టైక్కారన్‌' తదితర చిత్రాల్లో ఈమె నటించగా, త్వరలో విడుదల కాబోతున్న రజనీకాంత్‌ '2.ఓ'లోను చిన్న పాత్ర పోషించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం