Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గుర్తుందా శీతాకాలం'' ఆగిపోలేదు.. మేఘా ఆకాష్ యాడ్ అయ్యింది..

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (20:27 IST)
టాలెంటెడ్‌ యాక్టర్‌ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో అచ్చమైన తెలుగు టైటిల్‌తో "గుర్తుందా శీతాకాలం'' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ఆడియోని ఫ్యాన్సీ ఆఫర్‌తో కన్నడలో నెం.1 ఆడియో కంపెనీ ఆనంద్ ఆడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 
 
అయితే ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన తరుణంలో.. రీసెంట్‌గా చిత్రయూనిట్‌ ఒక పోస్టర్‌ విడుదల చేసి అలాంటి పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది. ఇప్పుడు మరో అప్‌డేట్‌ని ప్రకటించి.. సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచే ప్రయత్నం చేశారు చిత్రయూనిట్‌. ఈ చిత్ర షూటింగ్‌ని నవంబర్ 6 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.
 
అలాగే నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్‌, భావన రవి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పుడు మరో హీరోయిన్‌ యాడ్‌ అవుతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. నితిన్‌తో 'లై', 'చల్‌ మోహన్‌ రంగా' చిత్రాలలో నటించి, నితిన్‌ హీరోయిన్‌గా పేరు పొందిన మేఘా ఆకాష్‌ ఈ చిత్రంలో ఓ క్యామియో రోల్‌ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments