Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (23:38 IST)
వైభవంగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో జరిగింది. ఇటలీ దేశంలోని టస్కానీ వేదికగా వీరిరువురి వివాహం బుధవారం నాడు రాత్రి 7:18 నిమిషాలకు జరిగింది. ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ సభ్యులతో పాటు సమీప బంధువులు, సన్నిహిత స్నేహితులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరు, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన సతీమణితో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యారు. కాగా వీరి రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాదులోని ఎస్ కన్వెన్షన్‌లో జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments