Webdunia - Bharat's app for daily news and videos

Install App

50వ పుట్టినరోజు జరుపుకోనున్న ఐశ్వర్యా రాయ్: ఐఎండీబీలోఅత్యధిక రేటింగ్ పొందిన పది చిత్రాలు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (22:03 IST)
ఐశ్వర్యారాయ్ బచ్చన్ 1997లో మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ చిత్రంతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించింది, అక్కడ ఆమె మోహన్ లాల్, ప్రకాష్ రాజ్‌లతో కలిసి నటించింది. జోధా అక్బర్, గురు, ది మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్ వంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కూడా లభించాయి. ఇటీవల పొన్నియిన్ సెల్వన్: 2 అనే పౌరాణికచిత్రంలో విక్రమ్, కార్తీలతో కలిసినటించింది ఐశ్వర్య.  
 
ఐఎండిబిలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ టాప్ 10 అత్యధిక రేటింగ్ పొందిన సినిమాలు 
1. ఇరువర్- 8.4 
2. గురు - 7.7 
3. రెయిన్కోట్ - 7.7 
4. పొన్నియిన్ సెల్వన్: మొదటి భాగం - 7.6 
5. కందుకొండయన్ కందుకొండయన్- 7.6 
6. దేవదాస్ - 7.5 
7. జోధా అక్బర్- 7.5 
8. గుజారిష్ - 7.4 
9. ఖాకీ - 7.4 
10. హమ్ దిల్ దే చుకే సనమ్ - 7.4 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments