Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలిడే స్పాట్‌లో బికినీలో దర్శనమిచ్చిన ప్రముఖ హీరో భార్య...

బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్. ముంబై పేలుళ్ల కేసులో దోషి. ఆ తర్వాత మహారాష్ట్ర సర్కారు దయాదక్షిణ్యాలపై, సత్‌ప్రవర్తన కారణంగా జైలు నుంచి విడుదలై మళ్లీ తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈయ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (10:52 IST)
బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్. ముంబై పేలుళ్ల కేసులో దోషి. ఆ తర్వాత మహారాష్ట్ర సర్కారు దయాదక్షిణ్యాలపై, సత్‌ప్రవర్తన కారణంగా జైలు నుంచి విడుదలై మళ్లీ తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈయన తన భార్య మాన్యత, ఇద్దరు పిల్లలతో కలిసి విహారయాత్రలో ఉన్నారు.
 
ముఖ్యంగా... తనకిష్టమైన హాలీడే స్పాట్ అయిన కేన్స్‌లోని ఈతకొలనులో మాన్యతాదత్ బికినీ ధరించి సందడి చేసింది. తన భర్త సంజయ్‌దత్‌తో కలిసి కేన్స్‌లో సెలవులు ఎంజాయ్ చేసిన ఈ అందాల సుందరి నీలం రంగు బికినీ ధరించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచి అభిమానులకు కనువిందు చేసింది. ఎర్రరంగు బికినీతో దిగిన ఫోటోను కూడా మాన్యతా‌దత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. మాన్యతాదత్ హాట్ హాట్ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments