Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ కెరీర్‌పై నాగ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఆ డైరెక్టర్‌కు రూ.12 కోట్లు ఇచ్చారా?

తన కుమారుడు నాగ చైతన్య సినీ కెరీర్‌పై టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున తెగ ఆందోళన చెందుతున్నారట. చైతూ నటించిన చిత్రాల్లో ఒకటి రెండు మినహా పెద్ద సక్సెస్ సాధించిన చిత్రాలు లేవు. ఇటీవల వచ్చిన "రారండోయ్ వేడు

Webdunia
సోమవారం, 3 జులై 2017 (10:38 IST)
తన కుమారుడు నాగ చైతన్య సినీ కెరీర్‌పై టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున తెగ ఆందోళన చెందుతున్నారట. చైతూ నటించిన చిత్రాల్లో ఒకటి రెండు మినహా పెద్ద సక్సెస్ సాధించిన చిత్రాలు లేవు. ఇటీవల వచ్చిన "రారండోయ్ వేడుకచూద్దాం'' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో చైతూతో చిత్రాలు నిర్మించేందుకు ఇతర నిర్మాతలెవ్వరూ ముందుకురాని పరిస్థితి నెలకొందని ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఈనేపథ్యంలో తన కుమారుడు నాగచైతన్య కోసం కథ తయారు చేయమంటూ మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి అక్కినేని నాగార్జున 12 కోట్ల రూపాయలు ముందుగానే ఇచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. 
 
దీనిపై నాగార్జున స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. నాగ చైతన్య సినిమా కోసం బోయపాటికి 12 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. అవన్నీ రూమర్స్ అని, వాటిని నమ్మవద్దని ఆయన అభిమానులకు సూచించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments