Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి .. నాగార్జునతో నటించాలనుంది.. మంజిమా

నాగచైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నటించిన మంజిమా మోహన్‌.. తాను రెండు భాషల్లో నటించే ఛాన్స్‌ రావడం చాలా ఆనందంగా వుందని పేర్కొంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ ఈచిత్రం తెలుగు, తమిళంలో రూపొందింది. తమిళంలో శింబుతో నటించింది.

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (20:55 IST)
నాగచైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నటించిన మంజిమా మోహన్‌.. తాను రెండు భాషల్లో నటించే ఛాన్స్‌ రావడం చాలా ఆనందంగా వుందని పేర్కొంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ ఈచిత్రం తెలుగు, తమిళంలో రూపొందింది. తమిళంలో శింబుతో నటించింది. 
 
ఆమె మాట్లాడుతూ .. తన అభిమాన దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ అనీ, ఆయన దర్శకత్వంలో తమిళంలో తొలి సినిమా చేయడం ఆనందంగా ఉందని చెప్పింది. ఆయనతో తొలి సినిమా చేయడం ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అంది. తెలుగులో చిరంజీవి .. నాగార్జునతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments