గుర్తు తెలియని మగాడితో మల్లిక... గుర్తు తెలియని దుండగులు దాడి చేసి...
సెక్సిణి మల్లికా శరావత్ పైన దాడి జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఈ దాడి జరిగింది భారతదేశంలో కాదు... పారిస్‌లో. గత శుక్రవారం నాడు మల్లిక గుర్తు తెలియని ఓ పురుషుడితో కలిసి తన సొంత అపార్టుమెంటులోకి ప్రవేశిస్తున్న సమయంలో మా
సెక్సిణి మల్లికా శరావత్ పైన దాడి జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఈ దాడి జరిగింది భారతదేశంలో కాదు... పారిస్‌లో. గత శుక్రవారం నాడు మల్లిక గుర్తు తెలియని ఓ పురుషుడితో కలిసి తన సొంత అపార్టుమెంటులోకి ప్రవేశిస్తున్న సమయంలో మాస్కులు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడ్డారు.
ఆ తర్వాత వారిపై టియర్ గ్యాస్ స్ప్రే చేసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఆమెపై ఆ ముగ్గురు ఎందుకు దాడి చేశారో... ఆ తర్వాత ఏం జరిగిందో వివరాలు తెలియలేదు. కానీ తనపై దాడి జరిగిందనీ, ముగ్గురు వ్యక్తులు అది చేశారని మల్లికా శరావత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.