Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డ్ కోసం వంద కోట్లు ఖర్చుపెడతా : మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్

దేవీ
శనివారం, 15 మార్చి 2025 (12:56 IST)
Manchu Vishnu
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా గురించి బాలీవుడ్ లో ఒక్కశాతమే నెగెటివ్ వుంది. తమిళం, మలయాళంలో జీరో నెగెటివిటీ టాక్ వుంది. కానీ ఒక్క తెలుగులోనే 25 శాతం నెగెటివ్ టాక్ వుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఈకఈకలాగి నెగెటివ్ గా తెలుగు వారే మాట్లాడుతున్నారు. వై?   కొంతమంది కావాలని అలా ప్రచారం చేస్తున్నారనిపిస్తుంది. ఇదే రాజమౌళి సినిమా చేస్తే నెగెటివ్ వుంటుందా? అంటూ ప్రశ్నించారు మంచు విష్ణు. తన సినిమా ప్రమోషన్ లో భాగం ఓ వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు.
 
అయితే, రాజమౌళి చేసిన ఆర్.ఆర్.ఆర్. సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు కూడా మన వాళ్ళే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారంటూ వ్యాఖ్యానాలు చేశారు. అక్కడకు రావాలంటే ఆహ్వానం వుంటుంది. వుంటేనే రావాలి. ఖర్చుపెడితే వచ్చినందుకుంటే నేను 100 కోట్లు ఇస్తాను. నాకు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు సత్యజిత్ రాయ్ కు అలాంటి గౌరవం దక్కింది. ఆ తర్వాత  ఇండియాన్ మూవీలో తెలుగు సినిమా పాటకు రావడం, అక్కడ డాన్స్ కూడా వేయడం గర్వించదగిన విషయమే అన్నారు.
 
ఇక, ఏప్రిల్ లో విడుదలకానున్న ఈ సినిమాలో ఇండియన్ ఇండస్ట్రీలో ప్రముఖ నటులు నటించారు. కన్నప్ప ట్రైలర్ కూడా విడుదలైంది. విడుదలయ్యాక విజువల్ పరంగా, గ్రాఫిక్ పరంగా, శివా.. శివా.. అంటూ మంచు విష్ణు అన్న పాటకు రకరకాల కామెంట్లు వచ్చాయి. సో. తన సినిమా సూపర్ గా వుంటుందని విష్ణు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments