Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుంటూరోడు' ప్రేమకథ.. త్వరలో టీజర్ రిలీజ్..

మంచు మనోజ్‌ 'గుంటూరోడు' సినిమాతో రాబోతున్నాడు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. సోషల్‌ మీడియా ద్వారా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశాడు. 'భూమి మీద దేవతలు తి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (14:23 IST)
మంచు మనోజ్‌ 'గుంటూరోడు' సినిమాతో రాబోతున్నాడు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. సోషల్‌ మీడియా ద్వారా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశాడు. 'భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు తప్పవు బావా'.. అనే డైలాగ్‌తో రూపొందిన ఈ మోషన్‌ పోస్టర్‌ ఆకట్టుకునేలా వుంది.
 
ప్రేమను గెలిపించడానికి పోరాడే ఒక యువకుడి కథగా ఈ సినిమా రూపొందింది. వరుణ్‌ అట్లూరి నిర్మాణంలో సత్య తెరకెక్కించిన ఈ సినిమా నుంచి త్వరలో టీజర్‌ రానుంది. సాధ్యమైనంత త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments