Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖైదీ నంబర్ 150"లో చిరంజీవి 'చింపిఫైడ్'... మంచు లక్ష్మి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" సినీ ప్రముఖులు కూడా విపరీతంగా చూస్తున్నారు. దీనికి కారణం 9 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత చిరంజీవి వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో చిరంజీవి నటన ఏ విధ

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (05:56 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" సినీ ప్రముఖులు కూడా విపరీతంగా చూస్తున్నారు. దీనికి కారణం 9 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత చిరంజీవి వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో చిరంజీవి నటన ఏ విధంగా ఉందోనన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో నెలకొంది. దీంతో ప్రతి ఒక్కరూ సినీ థియేటర్లకు క్యూకడుతున్నారు. ఇలాంటివారిలో మంచు లక్ష్మి కూడా ఒకరు. 
 
గురువారం ఖైదీ మూవీ చూసిన మంచు లక్ష్మి తనదైన స్టైల్లో స్పందించారు. లాంగ్ గ్యాప్ తర్వాత చిరు చేసిన మూవీ మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ కాకుండా ఎంటర్టైన్ చేసిందంటూ ట్వీట్ చేసింది. అయితే ఇలా సింపుల్‌గా ట్వీట్ చేస్తే మంచు లక్ష్మి స్పెషాలిటీ ఏముంది.. అందుకే ఖైదీ మూవీతో చిరు చింపిఫైడ్ అంటూ తన స్టైల్లో ట్వీట్ చేసింది.
 
ఖైదీ మూవీతో చిరంజీవి చింపేసాడని చెప్పడానికి 'చింపిఫైడ్' అంటూ కొత్త వర్డ్ కనిపెట్టీంది సొట్టబుగ్గల సుందరి. చింపిఫైడ్ మెగా అభిమానులకి బాగా నచ్చేసింది కూడా. ఇక ఖైదీ ప్రొడ్యూసర్ రాంచరణ్‌ని కూడా పొగుడుతూ ట్వీట్ చేసింది. ప్రొడ్యూసర్‌గా ఫస్ట్ మూవీతోనే మెగా సక్సెస్ ఇచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్ రాంచరణ్‌ని చూస్తే గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది. 
 
Lakshmi Manchu (@LakshmiManchu) January 11, 2017
Just saw Chiru chimpified. What a powerful msg w commercial elements. as a producer made us proud.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments